హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SVBC ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ

TPT: నూతన SVBC ఛైర్మన్‌గా నియమితులైన శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. SVBC కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు శ్రీధర్ వర్మ, కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీధర్ వర్మను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.