హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండకు కొత్త ఫైర్ ఇంజన్

PLD: వినుకొండలోని అగ్నిమాపక కేంద్రంలో సుమారు ₹75 లక్షలతో సమకూర్చిన నూతన ఫైర్ ఇంజన్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. నియోజకవర్గాన్ని అగ్నిప్రమాదాలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.