KDP: శ్రావణమాసం రెండో శనివారాన్ని పురస్కరించుకుని గండి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు విద్యుత్ శాఖ సిబ్బంది అన్నదానం నిర్వహించారు. ఇవాళ గండి క్షేత్రంలో భక్తుల సందడి నెలకొనగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాదయాత్రగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదానం చేసి విద్యుత్ శాఖ సిబ్బంది సేవాభావాన్ని చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
గండి క్షేత్రంలో విద్యుత్ శాఖ అన్నదానం


