PLD: లోక్‌అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసేందుకే గురవయ్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిచామని గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎస్సై పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అన్నారు. గురవయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విచారణ చేపడతామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సైపై ఆరోపణలు అవాస్తవం: డీఎస్పీ


