హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బద్వేలులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

KDP: బద్వేల్‌ 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో శనివారం మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు అట్లూరు విద్యుత్‌ శాఖ ఏఈ కృష్ణ తెలిపారు. ఈ కారణంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందన్నారు. అట్లూరు మండల పరిధిలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ పరిధిలోనూ సరఫరా నిలిచిపోనుందని పేర్కొన్నారు.