ATP: తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణస్వామి దేవస్థానంలో ఏడు శనివారాల వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయంలో ఏడు శనివారాల వ్రతం వేడుకలు


