GNTR: ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో నల్లపాడు పరిధిలోని స్వర్ణభారత్ కాలనీలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చేపట్టిన తనిఖీల్లో 49 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలకు పత్రాలు సక్రమంగా లేనట్లు గుర్తించి చర్యలు చేపట్టారు.‘సంకల్పం’లో భాగంగా సుమారు 200 మందికి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు.
ఆంధ్రప్రదేశ్
మాదకద్రవ్యాలపై అవగాహన


