హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిశుభ్రతపై ఎమ్మెల్యే సూచన

ATP: చిన్న వయసు నుంచే వ్యక్తిగత పరిశుభ్రత నేర్చుకోవాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ విద్యార్థులకు సూచించారు. రాజేంద్ర మున్సిపల్ స్కూల్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు.