ATP: రాయదుర్గం నియోజకవర్గంలో ఈనెల 25న మంత్రి నారా లోకేష్ పర్యటనను అడ్డుకుంటామని CPM జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలను పరిష్కరించుటలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో రైతన్నలకు సాగునీటిపై స్పష్టత ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి లోకేష్ పర్యటనను అడ్డుకుంటాం: CPM


