NTR: తిరువూరులో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరువూరు ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం రాజుపేటలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అమ్మ ఆశ్రమం, రమణ మహర్షి ఆశ్రమాల్లో అనాథలు, వృద్ధులు, బాలలకు అన్నదానం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా మెగాస్టార్ జన్మదిన వేడుకలు


