ATP: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం గుత్తి వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో వైసీపీ విజయానికి సమిష్టిగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పార్టీ విజయానికి సమిష్టిగా పని చేయండి'


