కర్నూలు జీజీహెచ్‌లో శనివారం స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ.. ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, వైద్యులు, నర్సింగ్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జీజీహెచ్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర


