హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిశుభ్రతతోనే ఆరోగ్యకర సమాజం: ఎమ్మెల్యే

E.G: బిక్కవోలు మండలం పందలపాకలో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే నల్లమిల్లి పాల్గొని గ్రామంలో ర్యాలీ చేశారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత అవసరమని.. తద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని ఎమ్మెల్యే అన్నారు.