హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

SKLM: ఎచ్చెర్లలో నూతనంగా నిర్మించిన పంచముఖ ఆంజనేయ ఆలయాన్ని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, ఆయన కుమారుడు తేజ బాబు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బెండు మల్లేష్, పైడి మెఖలింగం, జరుగుళ్ల రవీంద్ర నాయుడు, నాయుడు, కొణతం శ్రీధర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.