PLD: వినుకొండ ఓబయ్య కాలనీలో ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేయాలని సూచించారు. ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ ఏర్పాటు ప్రాధాన్యతను వివరించారు. డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే


