హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

కృష్ణా: మచిలీపట్నంలో వేమూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీ విద్యాలయం విద్యార్థులకు శనివారం ఉచితంగా నోటు పుస్తకాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ ఛైర్మన్ బాబా ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులు నవ సమాజ నిర్మాతలని, దేశ భవిష్యత్తు విద్యార్థుల భుజస్కందాలపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.