PPM: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఉద్బోదించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై శనివారం జిల్లా కలెక్టర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికలకు సిద్ధం కావాలి'


