హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'మౌలిక వసతుల లేమితో మరుగున పడిన బస్టాండ్‌'

ADB: తాంసి మండలంలోని కప్పర్ల ఎక్స్ రోడ్ వద్ద గల బస్టాండ్ నిరుపయోగంగా మారింది. బస్టాండ్‌లో మౌలిక వసతుల లేమితో మరుగున పడిందని స్థానికులు పేర్కొన్నారు. తాంసి, భీంపూర్ ఉమ్మడి మండలాల ప్రజలకు అందుబాటులో ఉండే బస్టాండును ఉపయోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.