కర్నాటకలో పాకిస్తాన్‌తో సంబంధాలున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొడ్డబళ్లాపూర్‌లో అబూబకర్‌ను అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా పాక్ గ్యాంగ్‌తో అబూబకర్‌కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రముఖులు, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో అతన్ని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.
వార్తలు
పాకిస్తాన్‌తో సంబంధాలున్న వ్యక్తి అరెస్ట్


