వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలకు భద్రత పెంచనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సీఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సహా 52 మంది నేతలకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
వార్తలు
52 మంది నేతలకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు..!


