ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మరింత దృష్టి పెట్టే ప్రయత్నంలో భాగంగా యాపిల్ సంస్థ ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ విభాగంలోని ‘ఇంటెలిజెంట్ సిస్టమ్స్ ఎక్స్‌పీరియన్స్’ బృందంలో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభావం పడింది. ఈ బృందం ఆపిల్ పరికరాలలోని కొన్ని AIఫీచర్లకు బాధ్యత వహిస్తుంది. దీంతో మొత్తం 200 మందిని సంస్థ తొలగించింది.
వార్తలు
AIపై ఫోకస్.. యాపిల్ లేఆఫ్లు


