హైదరాబాద్: 28°C
వార్తలు

ఒక్క రోజే.. 400 కేసుల పరిష్కారం

దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు చేపట్టిన 'సమాధాన్ సమరోహ్ 2026'లో భాగంగా, సుప్రీంకోర్టులోని ప్రత్యేక లోక్అదాలత్ ఆగస్టు 21న  400కు పైగా కేసులను పరిష్కరించింది. సీజే సూర్యకాంత్ మార్గదర్శకత్వంలో నిన్న ప్రారంభమైన ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ఆగస్టు 23న ముగుస్తుంది. పెండింగ్‌లో వివాదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడానికి వీలు కల్పించడం, ప్రజలకు అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యం.