హైదరాబాద్: 28°C
వార్తలు

డీఎంకేలో యువతకు పెద్దపీట

స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే నేతల సమావేశం జరిగింది. పార్టీ పదవుల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. జిల్లా అధ్యక్ష, కార్యదర్శ పదవుల్లో యువతకు అవకాశం కల్పించే యోచనలో పార్టీ ఉంది. 78 జిల్లా అధ్యక్ష పదవులను 110కు పెంచాలని భావిస్తోంది. జెన్ జీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఉదయనిధి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.