AP: తక్కువ ధరకే బియ్యం పథకాన్ని ఆధార్ కార్డు ఉన్నవారందరికీ అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. రేషన్ కార్డుతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో చాలామంది పొరపాటు పడి స్కీమ్‌ను వాడుకోవట్లేదని చెప్పారు. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల కౌంటర్లలో ఆధార్ కార్డు చూపితే 10KGల చొప్పున BPT రకం బియ్యాన్ని KG రూ.50, రూ.52కే ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
ఆధార్ ఉంటే తక్కువ ధరకే బియ్యం


