కేరళ పనూర్‌లో డాక్టర్లయిన షిరీన్, రిజాజ్ వివాహ వేడుక జరుగుతుండగా క్యాటరింగ్ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు యువతులు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే వధువు షిరీన్ పెళ్లి వేడుకను పక్కనపెట్టి, వారికి ప్రాథమిక వైద్యం అందించి కాపాడారు. కొత్త పెళ్లికూతురి కమిట్‌మెంట్‌ను వరుడు రిజాజ్‌తో పాటు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
వార్తలు
పెళ్లి దుస్తుల్లోనే వచ్చి వైద్యం చేసిన డాక్టర్


