TG: కామారెడ్డి జిల్లా గాంధారి MPPS బాలికల పాఠశాల ఉపాధ్యాయురాలు బొంపల్లి భవానీకి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. వినూత్న పద్ధతుల్లో పాఠాలు బోధిస్తూ, సోషల్ మీడియా వేదికగా విద్యాసంబంధిత వీడియోలు రూపొందిస్తూ ఆమె స్కూల్లో విద్యార్థుల సంఖ్యను విశేషంగా పెంచారు.
వార్తలు
ఉత్తమ టీచర్‌గా భవానీకి జాతీయ పురస్కారం


