హైదరాబాద్: 28°C
వార్తలు

డిజిటల్‌కు రెక్కలోచ్చాయ్!

దేశంలో ప్రింట్ మీడియా ఆదరణ క్రమంగా తగ్గుతోందని క్రిసిల్ రేటింగ్స్ సర్వే వెల్లడించింది. డిజిటల్ వైపు మొగ్గు చూపుతుండటంతో 2019లో 1.5 కోట్ల సర్క్యులేషన్ కాస్తా 2025 నాటికి కోటికి పడిపోయింది. ఏడేళ్లలో ప్రింట్ రెవెన్యూ 1-2% తగ్గింది. 2025-27 మధ్య ప్రింట్ వృద్ధి 2-3%కి పరిమితం కావొచ్చని, నాన్-ప్రింట్ వ్యాపార ఆదాయం 10-12%కి చేరుతుందని అంచనా వేసింది.