హైదరాబాద్: 28°C
వార్తలు

పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరం

దేశంలో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి ధరల తగ్గింపు లేకపోవడంతో ప్రజల ఆశలు నిరాశ అయ్యాయి. అయితే, వాణిజ్య రంగానికి ఊరటనిస్తూ ఒకే వాహనానికి రోజుకు 200 లీటర్ల డీజిల్ విక్రయాల పరిమితిని జులై 1 నుంచి కేంద్రం ఎత్తివేసింది. సీఎన్‌జీ ధరల్లోనూ ఎలాంటి మార్పులు లేవు.