హైదరాబాద్: 28°C
వార్తలు

సామెత- దాని అర్థం

సామెత: ఉప్పు లేని కూరు, తప్పు లేని మనిషి లేరు
అర్థం: ఈ ప్రపంచంలో తప్పు చేయని మనిషి అంటూ ఎవరూ ఉండరు. మనిషి అన్న తర్వాత తప్పులు సహజం అని దీని ద్వారా తెలియజేస్తారు.