PLD: నర్సింగపాడులో RDSS పనుల్లో భాగంగా నూతన ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు జరగనుంది. ఈ పనుల నిమిత్తం నేడు ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు నకరికల్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ అంతరాయాన్ని గమనించి, విద్యుత్ శాఖ సిబ్బందికి ప్రజలు, వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత


