హైదరాబాద్: 28°C
వార్తలు

సోంపేట సబ్ డివిజన్ రికార్డు..!

SKLM: జయహో బీమా సంకల్ప్ మెగా డ్రైవ్ లో సోంపేట సబ్ డివిజన్ జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచిందని సబ్ డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ కేసీ పాత్రో పేర్కొన్నారు. ఆగస్టు 19 నుండి 21 వరకు జరిగిన 3 రోజుల ప్రత్యేక డ్రైవ్ లో రూ.25 లక్షల విలువైన PLI, RPLI నూతన వ్యాపారం సేకరించినట్లు ఆయన పేర్కొన్నారు. బీమా చేయించుకున్న ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు.