హైదరాబాద్: 28°C
వార్తలు

భార్యను చంపే ముందు వాట్సాప్ స్టేటస్.!

లక్నోలో SBI ఉద్యోగి మానస్ వాజ్‌పేయి దారుణానికి పాల్పడ్డాడు. ICICI బ్యాంక్ వద్ద భార్య దివ్యపై కాల్పులు జరిపి హతమార్చాడు. అనంతరం ఇంటికెళ్లి సోదరిని కూడా కాల్చి చంపాడు. తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యను చంపే ముందు ‘‘నన్ను మోసం చేసింది.. చంపేశా’’ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. కుటుంబ కలహాలు, విడాకుల వివాదమే కారణమని పోలీసులు తెలిపారు.