AP: రేపు, ఎల్లుండి విశాఖ వేదికగా జరగనున్న బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల సదస్సు కోసం ప్రతినిధులు భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. వీరికి అధికారులు తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా మేళతాళాలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో ఆత్మీయ స్వాగతం పలికారు. రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, UAE, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల ప్రతినిధులు సదస్సుకు హాజరవుతున్నారు.
వార్తలు
బ్రిక్స్ ప్రతినిధులకు భోగాపురంలో ఘన స్వాగతం


