హైదరాబాద్: 28°C
వార్తలు

బీసీ రిజర్వేషన్ల పునరుద్ధరణపై హర్షం

SKLM: నరసన్నపేట సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరించిన సీఎం చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అని కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ జామి వెంకట్రావు శుక్రవారం అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 559, 560 జీవోలతో రిజర్వేషన్లను 24%కు తగ్గించి 16,800 మంది బీసీ నేతలకు అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు.