ASR: కొయ్యూరు తహసీల్దార్ ప్రసాదరావు శుక్రవారం జోగుంపేట, సోలాబులో పర్యటించారు. రెండు గ్రామాలకు సంబంధించి సోలాబులో డీఆర్ డిపో ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, జోగుంపేటలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరగా, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
వార్తలు
పలు గ్రామాల్లో పర్యటించిన తహసీల్దార్


