BDK: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు నిత్య కళ్యాణ వేడుకలు జరగవని ఈవో దామోదర్ రావు శుక్రవారం తెలిపారు. ఈనెల 23 నుంచి 28 వరకు దేవస్థానంలో పవిత్రోత్సవాలు జరుగుతుండటంతో నిత్య కళ్యాణ వేడుకలు జరగవని ఆయన అన్నారు. తిరిగి ఈనెల 29న నిత్య కళ్యాణ వేడుకలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు
వార్తలు
నిలిచిపోనున్న నిత్య కళ్యాణ వేడుకలు


