హైదరాబాద్: 28°C
వార్తలు

చక్కరె ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు

దేశీయంలో ఇటీవల చక్కెర ధరలు పెరిగిన  విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. పండుగల వేళ 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతికి అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. చక్కరె వ్యాపారులకు 400 టన్నుల స్టాక్ లిమిట్ విధించింది. ఇథనాల్ వల్లే చక్కర ధరలు పెరిగాయనడం సరికాదని.. పంట నష్టం, డిమాండ్ వల్లే ధరల పెరుగుదలకు కారణం అని కేంద్రం స్పష్టం చేసింది.