NDL: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను శుక్రవారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శిల్పా రవి మాట్లాడుతూ.. జగనన్నతో ప్రతి కలయిక కొత్త ఉత్సాహాన్ని, మరింత బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జగన్‌తో శిల్పా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వార్తలు
వైఎస్ జగన్‌ను కలిసిన శిల్పా రవి


