రైలు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ తమిళనాడులోని తిరుచ్చిలో భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. రెండు ఏసీ త్రీ-టైర్ కోచ్‌లు, ఒక జనరల్ కోచ్ పట్టాలు తప్పినట్లుగా సహాయక బృందాలు ఒక కృత్రిమ ప్రమాదాన్ని సృష్టించాయి. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను రక్షించడం, బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను వెలుపలికి తీసుకురావడం, ప్రథమ చికిత్స అందించడం వంటి ప్రక్రియలను విజయవంతంగా ప్రదర్శించారు.
వార్తలు
రైలు ప్రమాదంపై భారీ మాక్ డ్రిల్


