CTR: గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో తనయుడు జగదీశ్ రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం. అన్న భానుప్రకాశ్ ఇప్పటికే నగరి ఎమ్మెల్యేగా ఉన్నారు. సీకే బాబు కుమారుడు సాయికృష్ణ స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కిరణ్‌కుమార్‌రెడ్డి తనయుడు నిఖిలేశ్, షాజహాన్ బాషా తనయుడు జునైద్ కూడా యాక్టివ్‌గా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజకీయ అరంగేట్రానికి వారసులు సిద్ధం?


