కోనసీమ: అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డిజిటల్ ఆంధ్ర ల్యాబ్ సిబ్బంది బీపీ, షుగర్, బరువు, ఈసీజీ తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహించి, వైద్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు, నిర్వాహకులు పాల్గొని, వృద్ధులకు ఆరోగ్య అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
'వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరం'


