KKD: శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో సత్యదేవుని ఆలయంలో కొలువై ఉన్న శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం చండీ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు చండీ హోమంలో పాల్గొని , అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా అమ్మవారి ఆలయంలో చండీ హోమం


