PPM: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అధికారుల అండదండలతోనే జరుగుతోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. నాగావళి, జంఝావతి, సువర్ణముఖి తదితర నదుల్లో జేసీబీలు, లారీలు, ట్రాక్టర్లతో రాత్రింబవళ్లు ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నదుల్లో అక్రమ తవ్వకాలతో పెద్ద గోతులు ఏర్పడి ప్రవాహ మార్పుతో పాటు వంతెనలకు ముప్పు ఏర్పడుతోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'అక్రమ రవాణాకు అధికారుల అండదండలు'


