నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో త్రీ చైర్స్, వీల్‌చైర్స్, స్ట్రెచర్లు, ఇతర కుర్చీలకు మరమ్మతులు చేపడుతున్నారు. ఆస్పత్రిలోని పరికరాలను వినియోగానికి అనుకూలంగా తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ మాధవి, ఆర్ఎంవో శ్రీనివాసులు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కోఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు తదితరులు దగ్గరుండి మరమ్మతుల పనులను పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరమ్మతులు


