సత్యసాయి: స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాల రూపకల్పన కమిటీలో తనను నియమించినందుకు ధర్మవరం నేత, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కీలక కమిటీలో మధుసూదన రెడ్డికి చోటు


