హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేపాల్‌లో యద్దనపూడి కుర్రోడి విద్వంసం

BPT: నేపాల్‌లో ఈ నెల 19, 20 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ 'ఇండో-నేపాల్ ఏరో స్కేట్‌బాల్ సీరీస్'లో బాపట్ల జిల్లా యద్దనపూడి గ్రామానికి చెందిన పల్లెపోగు అభిలాష్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన అభిలాష్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలతో కలిపి మొత్తం 5 పతకాలు సాధించాడు. పల్లెపోగు రవి కుమారుడైన అభిలాష్‌ను స్థానికులు అభినందించారు.