BPT: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో దివ్యాంగుల హక్కుల చట్టం-2016 ప్రకారం పంచాయతీ వార్డు స్థాయి నుంచి 5 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన పార్టీ దివ్యాంగుల విభాగానికి చెందిన గోగన ఆదిశేషు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
'5 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి'


