ప్రకాశం: పొదిలి (మం) ఆముదాలపల్లిలోని శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి, శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో శుక్రవారం నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ అన్నా రాంబాబు పాల్గొన్నారు. అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ధ్వజస్తంభ ప్రతిష్ఠలో పాల్గొన్న అన్నా రాంబాబు


