ATP: గుత్తి కోటను శుక్రవారం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సందర్శించారు. ముందుగా విద్యార్థులకు గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ స్వాగతం పలికారు. కోటలోని చారిత్రక ప్రదేశాలు, పురాతన కట్టడాలను విద్యార్థులు సందర్శించి గుత్తి కోట చాలా అద్భుతంగా ఉందన్నారు. కోటను పర్యాటక కేంద్రంగా చేస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుత్తి కోటను సందర్శించిన విద్యార్థులు


