పశ్చమబెంగాల్‌లోని సిలిగురిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా SSB హెడ్ క్వార్టర్స్‌ను ప్రారంభించారు. అనంతరం సరిహద్దు భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. BSFకు మమత ప్రభుత్వం భూములు ఇవ్వలేదని విమర్శించారు. సువేందు సర్కార్ భూములు ఇచ్చిందని ప్రశంసించారు.
వార్తలు
'BSFకు మమత ప్రభుత్వం భూములు ఇవ్వలేదు'


